Petrol Diesel Price Reduced | Fuel Prices Cut | PM Modi | Telugu Oneindia

2022-05-22 35

Petrol Diesel Price Reduced: Nirmala Sitharaman announced a central excise duty cut on fuel prices | దేశ ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గింది.

#FuelPricesCut
#PetrolDieselPriceReduced
#GasCylinders